ప్రవాహమే గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధన యోగమే ప్రప్తేవ సంకేతి క్షాలికె పలికే కుహు గీతిక గాన సరసి రుధ మాలిక

RSS

అక్కినేని ఆలోచనలు ఆడియో బుక్... మీ అందరి కోసం...

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

కొత్తకొత్తగా రేడియో జోష్...





          Radiojosh-masth mazza masth music 
.
        Live on AIR from Feb 26th-9.30 AM
         Stay Tuned on www.radiojosh.com .
కొత్త హంగులతో, సరికొత్త ప్రోగ్రామ్స్ తో కొత్త కొత్తగా మీ ముందుకు వస్తుంది రేడియో జోష్..
భారతదేశంలో మొదటిసారిగా app అవసరం లేకుండానే మీ మొబైల్ లో రేడియో జోష్ వినొచ్చు. మీ ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లలో www.radiojosh.com అని క్లిక్ చేస్తే చాలు..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

ఈనాడులో రెడియోజోష్





మా రేడియో జోష్ ని ఆదరిస్తున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.ఈనాటి ఈనాడు ఈతరంలో రేడియో జోష్ గురించి చదవండి..

http://eenadu.net/Specialpages/etharam/etharaminner.aspx?qry=sp-etaram1

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

రేడియో జోష్....మొట్టమొదటి ఆన్లైన్ ఈవెంట్

రేడియో జోష్ తరఫునుండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రారంభమైన కొద్ది కాలంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతున్న రేడియో జోష్ ఎప్పటికపుడు కొత్త కొత్త కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు రాత్రి 7.30 నుండి 9.30 వరకు ఒక వినూత్న కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. ఫేస్బుక్ లో ప్రాచుర్యం పొందిన పాటల గ్రూప్ "నా చరణం - మీ పల్లవి" సభ్యులతో కలిసి రేడియో జోష్ మీకోసం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. అర్ధం కాలేదా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు NCMP గ్రూపు సభ్యులతో రేడియో జోష్ కలిసి లైవ్ షో నిర్వహిస్తుంది. ఇందులో ఊరికే పాటలు కోరుకోవడం, పాడడం లాంటివి ఉండవు. వేర్వేరు కాన్సెప్టులతో ఆన్లైన్లో, స్టూడియోలో ఉన్న NCMP గ్రూపు సభ్యులు పాల్గొనే వినూత్న కార్యక్రమం ఇది. మీరు కూడా తప్పకుండా వినండి. ఆనందించండి. ఇదే మా ఆహ్వానం..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

రేడియో జోష్‌తో బిజినెస్‌మాన్

హలో ఫ్రెండ్స్,, రేడియో జోష్ మరో శుభవార్తతో మీ ముందుకు వస్తుంది. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన , పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా బిజినెస్‌మాన్ కు రేడియో జోష్ ఆన్లైన్ రేడియో భాగస్వామిగా పని చేయబోతుంది. ఈ సినిమా పాటలు రేడియో జోష్ లో వింటూ ఉండండి. అప్పుడపుడు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటాయి.



నిన్న సాయంత్రం మాదాపూర్ లోని శిల్పకళావేదికలో బిజినెస్‌మాన్ ఆడియో విడుదల చాలా వైభవంగా జరిగింది.


ఆడియో విడుదల కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులెందరో విచ్చేశారు. ఈ సందర్భంగా రేడియో జోష్ MD Rj అగ్ని మహేష్ బాబుతో బిజినెస్‌మాన్ వెబ్సైట్ ఆవిష్కరింపచేసారు. http://princebusinessman.com/




ఈ వెబ్సైట్ లో సినిమాకి సంబంధించిన వివరాలు, విశేషాలు ఉంటాయి. ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాళ బాషలలో జనవరి 11 న విడుదల అవుతుంది.

ఈ కార్యక్రమ విశేషాలు చూస్తారా మరి.....




మరి బిజినెస్‌మాన్ పాటలు ఎలా ఉన్నాయో వినేస్తే ఓ పనైపోతుంది కదా..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS