హాయ్ ఫ్రెండ్స్..
నిన్న సాయంత్రం Its My Love Story సినిమా హీరో హీరోయిన్లు రాజా,నికిత నారాయణ్ మన రేడియో జోష్ స్టూడియోకి అతిథులుగా వచ్చారు. వారితో జరిగిన ముచ్చట్లతో, పాటలతో, మధ్య మధ్య రీడర్స్ కాల్స్ తో ఆహ్లాదకరంగా సాగిపోయింది. ముందు ముందు ఇలాటి కార్యక్రమాలు మరిన్ని ఉండబోతున్నాయి.. మరి నిన్నటి ఫోటోలు కొన్ని చూద్దామా..స్వాగతం, సుస్వాగతం నికితా....
ఆర్.జె.కావ్య , నికిత నారాయణ్





0 comments:
Post a Comment