ప్రవాహమే గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధన యోగమే ప్రప్తేవ సంకేతి క్షాలికె పలికే కుహు గీతిక గాన సరసి రుధ మాలిక

RSS

Rj తో మాట్లాడాలా??

హలో ఫ్రెండ్స్... రేడియో జోష్ ని ఆదరిస్తున్న శ్రేయోభిలాషులందరికి ధాంక్స్..

మీకో గుడ్ న్యూస్. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు its మై లవ్ స్టోరీ హీరో , డైరెక్టర్ తో లైవ్ షో మీకోసం .. Rj అగ్ని, Rj కావ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఎందుకాలస్యం సాయంత్రం వినేయండి, కాల్ చేసి మీరు కూడా మాట్లాడండి. పాటలు వినండి.. మరి ఎలా కాల్ చేయాలంటారా.
ఇదిగో ఇలా..




మాకు కాల్ చేయడానికి మీకు ఎటువంటి ఖర్చు లేదు. ప్రపంచంలో ఎక్కడినుండైనా కంప్యూటర్ నుండే కాల్ చేయొచ్చు. స్కైప్ నుండి కూడా కాల్ చేయొచ్చు. స్కైపి ఐడి ఇది.. Skype id - radiojoshlive అలాగే అమెరికా , లండన్, ఆస్ట్రేలియా నుండి కాల్ చేయడానికి ప్రత్యేకమైన నంబర్లు మీకోసం..



మీ కంప్యూటర్ నుండి ఎలా కాల్ చేయాలో తెలుసుకుందాం.

http://www.radiojosh.com/ .. ఈ అడ్రస్ కు లాగిన్ ఐతే మీకు పైన ఇలా ఆప్షన్ వస్తుంది. అది install చేసుకోండి.

ఈ అప్లికేషన్ మీ సిస్టం లోకి install అవుతుంది.




install అయ్యాక దాన్ని సేవ్ చేసుకోండి. అంటే యిపుడు మీరు ఎప్పుడైనా రేడియో జోష్ కి కాల్ చేయొచ్చు.




మీరు కాల్ చేయాలనుకున్నప్పుడల్లా మీ సిస్టం డెస్క్ టాప్ మీద ఉన్న ఐకాన్ ని క్లిక్ చేయగానే ఇలా లాగిన్ ఆప్షన్ వస్తుంది మీరు క్రియేట్ చేసుకున్న జోష్ వివరాలతో లాగిన్ అవ్వండి.


వెంటనే మీకు అక్కడ ఆన్లైన్లో ఉన్న RJ కనిపిస్తారు. కాల్ చేసి మాట్లాడండి. మీకు నచ్చిన పాటలను కోరుకోండి. అప్పుడప్పుడు వచ్చే అతితులతో మాట్లాడండి. ఇంకెందుకు ఆలస్యం.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment