ప్రవాహమే గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధన యోగమే ప్రప్తేవ సంకేతి క్షాలికె పలికే కుహు గీతిక గాన సరసి రుధ మాలిక

RSS

రేడియో జోష్....మొట్టమొదటి ఆన్లైన్ ఈవెంట్

రేడియో జోష్ తరఫునుండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రారంభమైన కొద్ది కాలంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతున్న రేడియో జోష్ ఎప్పటికపుడు కొత్త కొత్త కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ రోజు రాత్రి 7.30 నుండి 9.30 వరకు ఒక వినూత్న కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. ఫేస్బుక్ లో ప్రాచుర్యం పొందిన పాటల గ్రూప్ "నా చరణం - మీ పల్లవి" సభ్యులతో కలిసి రేడియో జోష్ మీకోసం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. అర్ధం కాలేదా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు NCMP గ్రూపు సభ్యులతో రేడియో జోష్ కలిసి లైవ్ షో నిర్వహిస్తుంది. ఇందులో ఊరికే పాటలు కోరుకోవడం, పాడడం లాంటివి ఉండవు. వేర్వేరు కాన్సెప్టులతో ఆన్లైన్లో, స్టూడియోలో ఉన్న NCMP గ్రూపు సభ్యులు పాల్గొనే వినూత్న కార్యక్రమం ఇది. మీరు కూడా తప్పకుండా వినండి. ఆనందించండి. ఇదే మా ఆహ్వానం..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

7 comments:

Disp Name said...

మీ రేడియో జోష్ tune in dot com లో ఎందుకు కనబడదు ?

జిలేబి.

జ్యోతి said...

ఏమోనంఢి. ఈ లింక్ లో ఈజీగా ప్లే అవుతుంది చూడండి..

http://www.radiojosh.com/v1.0/

Disp Name said...

జ్యోతి గారు,

మీరేక్క్కడ ఇక్కడ !!! కొత్త పోకడ గా వుందే! ఈ బ్లాగు (బ్లాగూ అని దీర్ఘం తీయ్యాలనుకుంటాను !!!) మీదేనా ?

మీరిచ్చిన లింకు లో ఆ ప్లే బట్టన్ ఉంది కాని అది నొక్కితే ఏమీ సౌండు రాలేదు.

tune in dot com చేర్చే ప్రయత్నం చెయ్యండి. Better coverage can be there.

చీర్స్
జిలేబి.

జ్యోతి said...

ఈ బ్లాగు సహనిర్వాహకురాలినండి.. బ్లాగు మాత్రం నాది కాదు..

ఇప్పుడు ప్రోగ్రామ్ కోసం పైనల్ టెస్టింగ్ నడుస్తుంది. వస్తుంది ఆగండి..

మీరు చెప్పింది చూస్తాను. కాని రేపు..

thrill said...

all the best

Zilebi said...

జ్యోతి గారు,

రేడియో జోష్ కూడా జిలేబీ తెలుగు లా ఉందే!

ఈ ఏంకర్ ఎవరండీ బాబు, మీ మథర్ కి మీరు ఎలా థాంక్ యు లు చెబ్తా రంటూన్నారు !!

జోష్
జిలేబి

Latest Tollywood News said...

Great Post !!!! You provided a very amazing info with us .Thanks for sharing this awesome article with us

Latest News Updates

Post a Comment