కొద్ది రోజుల క్రింద అంటే 25 th నవంబర్ నాడు ఇటీవలే విడుదలైన Its My Love Story సినిమా దర్శకులు మధుర శ్రీధర్ రెడ్డి గారు, హీరో అరవింద్ మన రేడియో జోష్ స్టూడియోకు వచ్చారు. ఆయనతో ఏర్పాటు చేసిన లైవ్ షో కు సంబంధించిన ఫొటోస్ ఇవిగోండి. శ్రీధర్ గారు, అరవింద్ గారు ఎంతో ఉత్సాహంగా ఈ షోలో పాల్గొని కాలర్స్ తో మాట్లాడుతూ సినిమా వివరాలు, విశేషాలు పాటల గురించి చెప్పారు. అంతే కాదండోయ్.. శ్రీధర్ గారు మిమిక్రీ చేసారు అందులో మన అగ్ని విలన్ అన్నమాట..
Rj అగ్ని , దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి
హలో హలో నేను ఇక్కడ లైవ్ షో చేస్తున్నా బాబు గంటాగి మాట్లాడతాను పెట్టేయ్..
హీరో అరవింద్, Rj కావ్య, Rj సియా
అరవింద్, Rj అగ్ని
హీరో, దర్శకులతో ముఖాముఖీ ..
అగ్ని, శ్రీధర్ సీరియస్ గా వర్కింగ్.
అగ్ని, కావ్య Rjయింగ్
పర్లేదు మైక్ , హెడ్ ఫోన్స్ బానే పని చేస్తున్నాయి . కొత్తవి కదా..:)
ఆల్ ది బెస్ట్ రేడియో జోష్..
Its My Love Story హీరో, దర్శకులతో రేడియో జోష్ టీమ్..
Rj సియా, అరవింద్, Rj అశోక్
Its My Love Story - ముఖాముఖీ
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment