మొట్టమొదటి భారతీయ బహుభాషా ఆన్లైన్ రేడియో మీ రేడియో జోష్ ముఖీమీడియోతో సంయుక్తంగా మీకోసం సగర్వంగా సమర్పిస్తుంది బాపురే .. రమణీయచిత్రాలు..
ప్రముఖ చిత్రకారుడు, చలన చిత్ర దర్శకుడు కళాప్రపూర్ణ డా. బాపు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ నెలలోని 15,16,17,18 తేదీలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాదులో రాష్ట్రవ్యాప్త చిత్రకళా ప్రదర్శన నిర్వహింపబడుతుంది.
వివరాలకు కాల్ చేయండి:
9963103399
9866146186
8886117788
బాపురే .....రమణీయ చిత్రాలు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment