పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "పంజా" సినిమాకు రేడియో జోష్ అధికారిక రేడియో భాగస్వామిగా నిర్ణయించబడింది. ఈ సినిమాకు పని చేసిన వారితో మీ రేడియో జోష్ లో తరచూ లైవ్ షోలు నిర్వహించబడతాయని సగర్వంగా, సంతోషంగా చెప్పుకుంటున్నాము. ఈ క్రమంలో ముందుగా డిసెంబర్ 4 న పంజా సినిమా నిర్మాత శ్రీమతి నీలిమ రేడియో జోష్ స్టూడియోకు వచ్చారు . నీలిమగారితో లైవ్ షో నిర్వహించినవారు Rj అగ్ని , Rj అంజలి..... ఆవిడతో జరిగిన లైవ్ షో కు మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ అభిమానులు ఎంతోమంది ఈ లైవ్ షోకు కాల్ చేసి నీలిమగారితో మాట్లాడి పంజా సినిమా ముచ్చట్లను తెలుసుకున్నారు.స్వాగతం నీలిమగారు, నగేష్ గారు,,
పంజా నిర్మాత శ్రీమతి నీలిమ, ఆవిడ శ్రీవారు నగేష్ గారికి స్వాగతం చెప్తున్న Rj అగ్ని..
ముందు ముందు మరి కొందరు పంజా స్టార్ లను మీకోసం తీసుకొస్తుంది మీ రేడియో జోష్..
ప్రపంచవ్యాప్తంగా పంజా రిలీజ్ వివరాలు.....
Panjaa WOrld Wide Overseas Theaters Lsit..
పంజాతో జోష్..
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment